మన హైదరాబాద్
హైదరాబాద్లో మన చుట్టూ జరిగే విశేషాలు, ప్రకృతి అందాలూ వాటికి తోడు నా ఆలోచనల సమాహారమే ఈ బ్లాగు
Tuesday, January 18, 2011
Saturday, January 15, 2011
సంక్రాంతికి నా ఊరి ప్రయాణం
ఈ రోజు పొద్దున్నే (సంక్రాంతి) నా స్నేహితుడు మల్లారెడ్డి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి రమ్మంటే వెంటనే బయలు దేరా. తనుండేది సిటికి ఓ ౧౫ కిలో మీటర్ల దూరంలో ఉండే నాదర్గుల్ లో . మా ఇంకో కామన్ స్నేహితుడు విజయ్ కి ఫోన్ చేసి నిద్రలోంచి లేపి తనని కూడా రమన్నాను. తను అట్నుంచి జాయిన్ అయ్యాడు. మల్లారెడ్డి వాళ్ళ పొలంలో సరదాగా రెండు మూడు గంటలు ఎంజాయ్ చేసాము. అప్పుడు తీసినవే ఈ ఫోటోలు. పొలంలో పాలకూర తోటకూర
అరటి చెట్లు ఉన్నాయి
Saturday, January 8, 2011
సురేందర్
ర్
Subscribe to:
Posts (Atom)