Saturday, January 15, 2011

సంక్రాంతికి నా ఊరి ప్రయాణం

ఈ రోజు పొద్దున్నే (సంక్రాంతి) నా స్నేహితుడు మల్లారెడ్డి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి  రమ్మంటే వెంటనే బయలు దేరా.  తనుండేది సిటికి ఓ ౧౫ కిలో మీటర్ల దూరంలో ఉండే నాదర్గుల్  లో .  మా ఇంకో కామన్ స్నేహితుడు విజయ్ కి ఫోన్ చేసి నిద్రలోంచి లేపి తనని కూడా రమన్నాను.  తను అట్నుంచి జాయిన్ అయ్యాడు.  మల్లారెడ్డి వాళ్ళ పొలంలో సరదాగా రెండు మూడు గంటలు ఎంజాయ్ చేసాము.  అప్పుడు తీసినవే ఈ ఫోటోలు. పొలంలో పాలకూర తోటకూర 
అరటి చెట్లు ఉన్నాయి


















Saturday, January 8, 2011



ఇది అవడానికి నా రెండవ బ్లాగే అయినా, పోస్టింగ్ మాత్రం మొదటిది. ప్రతి రోజు నేను ఆఫీసు కు వెళ్తూ, వస్తూ దారిలో చూసే విశేషాల గురించి నా మనసులో తిరిగే ఆలోచనల అక్షర రూపమే ఈ బ్లాగు. ఇందులో విశేషాలతో పాటు, నా సెల్ ఫోన్ తో తీసిన చిత్రాలు కూడా ఉంచుతాను. నా ఆలోచనలకు తద్వారా నా బ్లాగుకు మరింత చక్కటి రూపాన్ని ఇవ్వడానికి మీ అమూల్యమైన కామెంట్స్ అందించి తోడ్పతారని ఆశిస్తూ.

సురేందర్
మొన్న ఒకసారి ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద నిలుచున్నపుడు నా ముందున్న సివిల్ సప్లైస్ లారి పై పావురాలు వాలి ఆబగా గింజలు తింటున్నపుడు తీసిన చిత్రం





ర్